Indian Navy Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి విశాఖపట్నంలో 710 ఉద్యోగాలు... దరఖాస్తుకు ఈరోజే చివరి తేదీ

Indian Navy Recruitment 2021 | ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నంలో కూడా ఖాళీలున్నాయి. కొద్ది రోజుల క్రితం షార్ట్ నోటీస్ రిలిజీ చేసిన సంగతి తెలిసిందే. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.