హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Jobs In Indian Navy: ఇండియన్ నేవీలో 1400 ఉద్యోగాలు.. అర్హత, అప్లికేషన్ వివరాలిలా..

Jobs In Indian Navy: ఇండియన్ నేవీలో 1400 ఉద్యోగాలు.. అర్హత, అప్లికేషన్ వివరాలిలా..

ఇండియన్ నేవీలో చేరాలనుకునే అభ్యర్థులకు గొప్ప అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల కొరకు బంపర్ రిక్రూట్‌మెంట్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. ఇండియన్ నేవీ లో 1400 పోస్టులు భర్తీ చేయబడతాయి.

Top Stories