Indian Army SSC Recruitment 2021: ఇండియన్ ఆర్మీలో 191 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Army SSC Recruitment 2021 | ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఓ నోటిఫికేషన్ ద్వారా 191 ఖాళీలను భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.