Indian Army Jobs: ఆర్మీలో చేరాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే
Indian Army Jobs: ఆర్మీలో చేరాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే
ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
1/ 7
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజాగా ఇండియన్ ఆర్మీ నుంచి మహిళల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ జనరల్ డ్యూటీ (మహిళ మిలటరీ పోలీసు) నియమకానికి భారత సైన్యం నోటిఫికేషన్ విడుల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అర్హత గల ఆసక్తిగల మహిళా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు జూన్ 06 నుంచి జూలై 20 వరకు అప్లై చేయాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే అభ్యర్థులు 2000 అక్టోబర్ నుంచి 2004 ఏప్రిల్ 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ ర్యాలీని ఇండియన్ ఆర్మీ అంబాలా, లక్నో, బబల్పూర్, బెల్గాం, పూణే మరియు షిల్లాంగ్ వద్ద నిర్వహించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ కు పంపిస్తారు. అర్హతలు, ఇతర పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అధికారిక వెబ్ సైట్: http://www.joinindianarmy.nic.in/default.aspx