Army Jobs 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Army Recruitment 2021 | ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.