Indian Army Recruitment 2021: డిగ్రీ పాసయ్యారా? ఆర్మీలో ఉద్యోగాలకు రేపటిలోగా అప్లై చేయండి

Indian Army Recruitment 2021 | ఇండియన్ ఆర్మీ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.