1. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునే అమ్మాయిలకు గుడ్ న్యూస్. వుమెన్ మిలిటరీ పోలీస్‌లో సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాస్ అయిన అమ్మాయిలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 20 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి. 2000 అక్టోబర్ 1 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)