Home » photogallery » jobs »

INDIAN ARMY RECRUITMENT 2020 APPLICATION PROCESS ENDS SOON FOR 99 SOLDIER GENERAL DUTY WOMEN MILITARY POLICE POSTS KNOW NOTIFICATION DETAILS SS

Army Jobs: టెన్త్ పాసైన అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Army Recruitment 2020 | పదవ తరగతి పాసైన అమ్మాయిలకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే అవకాశముంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.