Indian Army Jobs 2021: ఇండియన్ ఆర్మీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Indian Army JAG Entry Scheme 27th Course | ఇండియన్ ఆర్మీ జడ్జ్ అడ్వకేట్ జనరల్-JAG బ్రాంచ్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.