3. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 జనవరి 19న ప్రారంభమైంది. 2021 ఫిబ్రవరి 17 చివరి తేదీ. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు ఎన్రోల్ చేయొచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. (ప్రతీకాత్మక చిత్రం)
6. అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసులో లేదా 040-27740059, 27740205 ఫోన్ నెంబర్లను సంబంధించి రిపోర్టింగ్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్, అమ్యూనిషన్ ఎగ్జామినర్), సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులంబా గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబుబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల్, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లా అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)