Home » photogallery » jobs »

INDIAN ARMY INVITES APPLICATIONS FOR 90 POSTS THROUGH TECHNICAL ENTRY SCHEME COURSE APPLY BEFORE SEPTEMBER 9 SS

Army Jobs: ఇంటర్ పాసయ్యారా? ఆర్మీలో జాబ్స్‌కు 2 రోజుల్లో అప్లై చేయండి

Indian Army Technical Entry Scheme | ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు ఉన్నాయి. అప్లై చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.