Air Force Jobs: ఐఏఎఫ్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌ దుండిగల్‌లో శిక్షణ

IAF AFCAT 2020 | భారత వైమానిక దళంలో పనిచేయాలనుకునేవారికి శుభవార్త. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 249 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఎంపికైనవారికి హైదరాబాద్‌ దుండిగల్‌లోని అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.