హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో 3,446 పోస్ట్ ఆఫీస్ జాబ్స్... సెలెక్ట్ చేసేది ఇలాగే

Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో 3,446 పోస్ట్ ఆఫీస్ జాబ్స్... సెలెక్ట్ చేసేది ఇలాగే

Gramin Dak Sevak Recruitment 2021 | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో తెలుసుకోండి.