దరఖాస్తులు చేసుకోవడానికి అభ్యర్థి యొక్క కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 17 అక్టోబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.