Home » photogallery » jobs »

INDIA POST RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR VARIOUS POSTS IN INDIA POST KNOW HOW TO APPLY SS

India Post Recruitment 2022: రూ.63,200 వేతనంతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

India Post Recruitment 2022 | పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. రూ.63,200 వేతనంతో ఉద్యోగాలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.