Post Office Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేయండి
Post Office Jobs: టెన్త్ పాసయ్యారా? ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేయండి
India Post Recruitment 2021 | పలు ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
2. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసిననాటి నుంచి 30 రోజుల్లో దరఖాస్తు చేయాలి. అంటే అభ్యర్థులు 2021 జూన్ 10న విడుదలైంది. అంటే అభ్యర్థులు 2021 జూలై 10 లోగా దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
4. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 56 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి ఏడో పేకమిషన్ లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్‌తో వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
5. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Manager, Mail Motor Service, Bengaluru-560001. దరఖాస్తులు చివరి తేదీలోగా ఈ అడ్రస్‌కు చేరేలా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)