Home » photogallery » jobs » INDIA POST RECRUITMENT 2019 REGISTRATION PROCESS ENDS ON NOVEMBER 14 FOR 5476 GRAMIN DAK SEVAK POSTS SS

Jobs: పోస్ట్ ఆఫీస్‌లో 5,476 జాబ్స్‌కు రిజిస్ట్రేషన్ చేశారా? 2 రోజులే గడువు

India Post Gramin Dak Sevak Recruitment 2019 | పోస్ట్ ఆఫీస్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు దరఖాస్తు చేశారా? రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 14న ముగియనుంది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.