7. ఆ తర్వాత ఎస్టీ ట్రాన్స్ వుమెన్, ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ట్రాన్స్ వుమెన్, ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ట్రాన్స్ వుమెన్, ఓబీసీ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ వుమెన్, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, అన్ రిజర్వ్డ్ ట్రాన్స్ వుమెన్, అన్ రిజర్వ్డ్ ఫీమేల్, ఎస్టీ ట్రాన్స్ మేల్, ఎస్టీ మేల్, ఎస్సీ ట్రాన్స్మేల్, ఎస్సీ మేల్, ఓబీసీ ట్రాన్స్మేల్, ఓబీసీ మేల్, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ మేల్, ఈడబ్ల్యూఎస్ మేల్, అన్రిజర్వ్డ్ ట్రాన్స్ మేల్, అన్రిజర్వ్డ్ మేల్ ఆర్డర్లో మెరిట్ నిర్ణయిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)