పోస్టాఫీస్ లో ఉద్యోగాల కోసం ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టాఫీసులో భవిష్యత్ నిర్మించుకునేందుకు నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. పే మెట్రిక్స్ లెవెల్ 2లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టులు 2 ఖాళీలున్నాయి. ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తును ఆన్ లైన్ చేసుకోవాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapost.gov.inలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)