India Post Recruitment 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి.. వివరాలివే

నిరుద్యోగులకు ఇండియా పోస్టు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.