India Post Recruitment 2019 Registration process ends on November 14 for 5476 Gramin Dak Sevak posts |పోస్ట్ ఆఫీస్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు దరఖాస్తు చేశారా? రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 14న ముగియనుంది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.