Home » photogallery » jobs »

INDIA POST GDS RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS ON 4TH JUNE FOR 2942 POSTS IN TELANGANA AND ANDHRA PRADESH KNOW HOW TO APPLY SS

Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ఆఫీసుల్లో 2,942 ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు

Post Office Jobs | పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు అలర్ట్. ఇండియా పోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2,942 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.