Home » photogallery » jobs »

INDIA LOCKDOWN TCS ION DIGITAL LEARNING HUB OFFERS FREE DIGITAL CERTIFICATION PROGRAMME SS

Free Course: ఐటీ జాబ్ కోరుకునేవారికి టీసీఎస్ నుంచి ఉచిత కోర్సు

TCS free digital certification programme | ఐటీ ఉద్యోగం మీ కలా? సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? ఈ ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS అందిస్తున్న ఉచిత కోర్సు కెరీర్ ఎడ్జ్ గురించి తెలుసుకోండి.