Home » photogallery » jobs »

INDIA LOCKDOWN AICTE OFFERS 49 FREE E LEARNING COURSES FOR STUDENTS REGISTER BEFORE MAY 15 SS

Free Courses: ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ... నేర్చుకోండి ఇలా

Free Courses | కరోనా వైరస్ లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పట్లో విద్యా సంస్థలు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ ఖాళీ సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశాలు విద్యార్థులకు చాలా ఉన్నాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE ఉచితంగా 49 ఆన్‌లైన్ కోర్సుల్ని అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.