పీఎం కౌశల్ వికాస్ యోజన..
రాబోయే మూడేళ్లలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది యువత నైపుణ్యం సాధించేందుకు ఇది దోహదపడుతుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను కూడా ప్రారంభించనున్నారు. మొత్తం మీద కొత్త బడ్జెట్లో యువతకు పెద్దపీట వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)