3. ఇంజనీరింగ్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ | 12 నెలల్లో పెరిగిన ఉద్యోగాలు: 18% | ఉద్యోగం మారితే పెరిగే జీతం: 22-25శాతం | నియమించుకునే సంస్థలు: రెన్యూవబుల్ ఎనర్జీ, కెమికల్స్, అలైడ్ కన్స్యూమర్స్, ఆటోమోటీవ్ ప్లాంట్ మేనేజర్ | డిమాండ్‌లో ఉన్న పోస్టులు: సేఫ్టీ, సిక్స్ సిగ్మా బ్లాక్ బెల్ట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ ఎక్సలెన్స్, ప్రాజెక్ట్ మేనేజర్, క్వాలిటీ మేనేజర్.
4. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ | 12 నెలల్లో పెరిగిన ఉద్యోగాలు: 13% | ఉద్యోగం మారితే పెరిగే జీతం: 20-30శాతం | నియమించుకునే సంస్థలు: ఆటోమోటీవ్, టెక్నాలజీ, ఇ-కామర్స్, ఎనర్జీ, హెల్త్‌కేర్, మెడికల్ డివైజెస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ | డిమాండ్‌లో ఉన్న పోస్టులు: సీఎఫ్ఓ(బిజినెస్ పార్ట్నర్స్), బిజినెస్ కంట్రోలర్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ | టాప్ స్కిల్స్: ఐపీఓ అనుభవంతో సీఎఫ్ఓ, ఇండియన్ కాంగ్లోమెరేట్స్, కార్పొరేట్ ఫైనాన్స్‌లో లీడర్షిప్ ఎక్స్పీరియన్స్.
5. హ్యూమన్ రీసోర్సెస్ | 12 నెలల్లో పెరిగిన ఉద్యోగాలు: 35% | ఉద్యోగం మారితే పెరిగే జీతం: 15-18 శాతం | నియమించుకునే సంస్థలు: ఫైనాన్షియల్ సర్వీసెస్, రెన్యూవబుల్ ఎనర్జీ, కన్స్యూమర్ గూడ్స్ అండ్ డ్యూరబబుల్స్, IT / ITES, ప్రొడక్ట్ టెక్నాలజీ | డిమాండ్‌లో ఉన్న పోస్టులు: హెడ్ ఆఫ్ టాలెంట్ అక్విజిషన్, హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్, హెడ్ ఆఫ్ ఎంప్లాయీ / ఇండస్ట్రియల్ రిలేషన్స్, కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ మేనేజర్, హెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ | టాప్ స్కిల్స్: స్టేక్‌హోల్డర్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ సబ్జెక్ట్‌లో నైపుణ్యం.
6. సేల్స్ అండ్ మార్కెటింగ్ | 12 నెలల్లో పెరిగిన ఉద్యోగాలు: 8% | ఉద్యోగం మారితే పెరిగే జీతం: 12-15 శాతం | నియమించుకునే సంస్థలు: కన్స్యూమర్ గూడ్స్, స్టార్టప్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, మెడికల్, డయగ్నస్టిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ | డిమాండ్‌లో ఉన్న పోస్టులు: ఎథిక్స్ అండ్ కాంప్లయెన్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ, జనరల్ కౌన్సెల్, హెడ్ ఆఫ్ లీగల్ అండ్ కాంప్లయెన్స్, లీగల్ అండ్ రెగ్యులేటరీ కౌన్సెల్.
8. లీగల్ | 12 నెలల్లో పెరిగిన ఉద్యోగాలు: 50% | ఉద్యోగం మారితే పెరిగే జీతం: 20-40 శాతం | నియమించుకునే సంస్థలు: మ్యాన్యుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, ప్రైవేటీ ఈక్విటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ | డిమాండ్‌లో ఉన్న పోస్టులు: ఎథిక్స్ అండ్ కాంప్లయెన్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ, జనరల్ కౌన్సెల్, హెడ్ ఆఫ్ లీగల్ అండ్ కాంప్లయెన్స్, లీగల్ అండ్ రెగ్యులేటరీ కౌన్సెల్ | టాప్ స్కిల్స్: కాంప్లయెన్స్, ఐపీఓ/లిస్టెడ్ కంపెనీ ఎక్స్పీరియన్స్, లిటిగేషన్.
9. టెక్నలాజీ | 12 నెలల్లో పెరిగిన ఉద్యోగాలు: 28% | ఉద్యోగం మారితే పెరిగే జీతం: 20-30 శాతం | నియమించుకునే సంస్థలు: R&D సెంటర్స్, హెల్త్‌కేర్, ఇకామర్స్, ఫిన్‌టెక్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ | డిమాండ్‌లో ఉన్న పోస్టులు: ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ మేనేజర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సీటీఓ | టాప్ స్కిల్స్: నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ(సైబర్ సెక్యూరిటీ), మొబైల్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్.