Home » photogallery » jobs »

IN A COLLEGE UGC HAS ISSUED AN ORDER THAT IF A STUDENT PAYS ADMISSION FEES AND WANTS TO JOIN ANOTHER COLLEGE VB

UGC New Guidelines: ఆ విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు చెల్లించాలి.. యూజీసీ కొత్త నిబంధనలు..

విద్యార్థులకు కాలేజీ అడ్మిషన్ పొందాలంటే.. కౌన్సెలింగ్ విధానం ఉంటుంది. ఆ కౌన్సెలింగ్ లో ఏదైనా ఒక కాలేజీని ఎంచుకొని.. ఫీజు కడితే.. ఇక ఆ కాలేజీలోనే చదవాలి. ఒక వేళ ఏదైనా కారణంతో మరో కాలేజీలో చేరాలంటే కట్టిన ఫీజును వదులుకోవాల్సి వచ్చేది.