మార్చి 15న కంప్యూటర్ ఎయిడెడ్ మోడలింగ్ అండ్ డిసైనింగ్ పరీక్ష ఉండగా.. మార్చి 17న కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానిఫ్యాక్షరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. వీటితో పాటు.. మార్చి 20, 23, 25 తేదీలో ఎంటెక్ మెకానికల్ గ్రూప్ కు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)