అంటే.. దీని తర్వాత శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విధివిధానాల మార్పుకు సంబంధించి వివిధ దినపత్రికల్లో ఆర్మీ ప్రకటనలు ఇస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి మధ్య నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఈరోజు (శనివారం) సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. (ప్రతీకాత్మక చిత్రం)