IIT Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఐఐటీలో డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు ఐఐటీ మండి శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. డిగ్రీ, బీటెక్, మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.