IIT Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐఐటీలో డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. అప్లికేషన్లకు మరికొన్ని రోజులే ఛాన్స్

నిరుద్యోగులకు ఐఐటీ మండి గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. డిగ్రీ, బీటెక్, మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.