Home » photogallery » jobs »

IICT RECRUITMENT 2020 INDIAN INSTITUTE OF CHEMICAL TECHNOLOGY HYDERABAD INVITES APPLICAITONS FOR 28 POSTS APPLY BEFORE NOVEMBER 1 SS

Jobs: హైదరాబాద్‌లోని IICT లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IICT Hyderabad Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.