University Exams: ఆ యూనివర్సిటీ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్షకు 10 రోజుల ముందు అడ్మిట్ కార్డు జారీ..

University Exams: తెలంగాణలో కరోనా కారణంగా పలు పరీక్షలు రద్దు కాగా మరి కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూన్ 2021 ట‌ర్మ్ ఎండ్ ఎగ్జామినేష‌న్‌(టీఈఈ) ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ గ‌డువును పొడిగించింది. పూర్తి వివరాలు ఇవే..