Permanent WFH Jobs: మీకు పర్మినెంట్ గా వర్క్ ఫ్రం హోం కావాలా? అయితే.. ఈ 7 కంపెనీల్లో జాబ్ ట్రై చేయండి.. లిస్ట్ ఇదే
Permanent WFH Jobs: మీకు పర్మినెంట్ గా వర్క్ ఫ్రం హోం కావాలా? అయితే.. ఈ 7 కంపెనీల్లో జాబ్ ట్రై చేయండి.. లిస్ట్ ఇదే
Work From Home Job: కరోనా తర్వాత చాలా మందికి ఇంటి నుంచి పని చేయడం అలవాటైంది. తదనుగుణంగా రిమోట్ ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసే ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఈ 7 కంపెనీల్లో ఉద్యోగం కోసం ట్రై చేయండి.
మీరు ఈ కింది కంపెనీలలో ఉద్యోగం పొందినట్లయితే, పర్మినెంట్ గా ఇంటి నుంచే పని చేయవచ్చు. ఇంట్లో కూర్చొని మంచి జీతం పొందవచ్చు.
2/ 8
1) మిన్నెసోటా మైనింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క 3M వర్క్ యువర్ వే ప్లాన్ ఉద్యోగులకు వారు ఎక్కడ పని చేయాలో ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ కంపెనీ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేసుకోవచ్చు.
3/ 8
2) Airbnb కంపెనీ తమ ఉద్యోగులను ఎక్కడి నుండైనా శాశ్వతంగా పని చేయడానికి అనుమతిస్తుంది.
4/ 8
3) Atlassian ఓ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పని చేయవచ్చు.
5/ 8
4) AWeber కమ్యూనికేషన్స్ ఉద్యోగులు కూడా శాశ్వతంగా ఇంటి నుంచే పని చేయవచ్చు.
6/ 8
5) Blackbaud కంపెనీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అందిస్తుంది.
7/ 8
6) Dropbox ఉద్యోగులంతా శాశ్వతంగా ఇంటి నుండి పని చేయవచ్చు.
8/ 8
7) HubSpot హబ్స్పాట్ కంపెనీ హైబ్రిడ్ మోడల్‌ను అవలంభిస్తోంది. ఉద్యోగులు వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కార్యాలయంలో పని చేయవచ్చు. లేదా వారు ఎక్కువ సమయం ఇంటి నుంచి కూడా పని చేయవచ్చు.