ICSE, ISC Date Sheet 2021: ఆ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే
ICSE, ISC Date Sheet 2021: ఆ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే
కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గడంతో అధికారులు వివిధ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఐసీఎస్ఈ(ICSE) పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గడంతో అధికారులు వివిధ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సీబీఎస్ 10, 12 పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించారు. వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షల తేదీలు కూడా విడుదలవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
తాజాగా ఐసీఎస్ఈ(ICSE) సైతం టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభమై.. జూన్ 7తో ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ మేరకు 'ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(సీఐఎస్ఈసీ) పరీక్షల షెడ్యూల్(Date sheet)ను కౌన్సిల్ విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు 5 నిమిషాలు ముందుగానే ప్రశ్నా పత్రాన్ని విద్యార్థులకు అందించనున్నట్లు బోర్డు అధికారులు వివరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
విద్యార్థులు ఇతర పూర్తి వివరాలకు https://www.cisce.org/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)