ఐసీఎస్ఈ, ఐఎస్సీ 10, 12 వ తరగతి ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలయ్యాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (CISCE) ఈ ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://cisce.org/ లేదా https://results.cisce.org/ వెబ్ సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)