ఐసీఎస్ఈ, ఐఎస్సీ 10, 12 వ తరగతి ఫలితాలపై కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(CISCE) తాజాగా కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం) ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం) విద్యార్థులు csisce.org లేదా results.cisce.org వెబ్ సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం) విద్యార్థులు ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 1లోగా వారు చదువుకున్న పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం) కరోనా నేపథ్యంలో ఐసీఎస్ఈ, ఐఎస్సీ 10, 12 వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం) దీంతో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)