Home » photogallery » jobs »

ICMR RECRUITMENT 2020 INDIAN COUNCIL OF MEDICAL RESEARCH INVITES APPLICATIONS FOR 141 SCIENTIST B POSTS APPLY BEFORE OCTOBER 2 SS

ICMR Jobs: ఐసీఎంఆర్‌లో 141 ఉద్యోగాలు... దరఖాస్తు 2 రోజులే గడువు

ICMR Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.