ICMR Jobs: ఐసీఎంఆర్‌లో జాబ్స్... వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలివే

ICMR NIIRNCD Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR పలు పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.