Education Loan: ఐసీఐసీఐ నుంచి రూ.1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్

ICICI Bank Insta Education loan | ఉన్నత విద్యకు ఆర్థికంగా చేయూత కావాలా? విదేశీల్లో చదవాలనుకుంటున్నారా? ఐసీఐసీఐ బ్యాంకు రూ.1 కోటి వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తోంది.