1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 8424 పోస్టులకు, 3517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించింది. (ప్రతీకాత్మక చిత్రం)