1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS దేశవ్యాప్తంగా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 12,958 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని రీజనల్ రూరల్ బ్యాంకుల్లో భారీగా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూన్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాలను https://www.ibps.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా, ఇంకొన్ని పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టులో, మెయిన్స్, సింగిల్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Office Assistant (Multipurpose) Main Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Officer Scale-I Main Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు. (ప్రతీకాత్మక చిత్రం)
7. Officer Scale-II (General Banking Officer) Single level Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు. (ప్రతీకాత్మక చిత్రం)
8. Officer Scale-II (Specialist Cadre) Single level Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, రీజనింగ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు. (ప్రతీకాత్మక చిత్రం)
9. Officer Scale- III Single level Examination: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలకు 50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలకు 20 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 2 గంటలు. (ప్రతీకాత్మక చిత్రం)