IBPS RRB 2021: బ్యాంక్ జాబ్ మీ కలా? 12,958 పోస్టులకు అప్లై చేయండి ఇలా

IBPS RRB Recruitment 2021 | ఐబీపీఎస్ రూరల్ రీజనల్ బ్యాంకుల్లో 12,958 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో వారం రోజులే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.