Home » photogallery » jobs »

IBPS EXAM CALENDAR 2022 ALERT FOR BANK JOBSEEKERS IBPS TO RELEASE JOB NOTIFICATIONS TO FILL OFFICE ASSISTANT PROBATIONARY OFFICER VACANCIES SOON SS

Bank Jobs 2022: అలర్ట్... ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు... త్వరలో జాబ్ నోటిఫికేషన్స్

Bank Jobs 2022 | బ్యాంకు ఉద్యోగాల ప్రిపేర్ అయ్యేవారికి అలర్ట్. ఈ ఏడాది వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) రానున్నాయి. క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబెషనరీ ఆఫీసర్... ఇలా అనేక ఉద్యోగాలు ప్రభుత్వ బ్యాంకుల్లో భర్తీ కానున్నాయి.