Home » photogallery » jobs »

IBPS CLERK RECRUITMENT 2019 APPLICATION PROCESS BEGINS TODAY FOR 12074 CLERK POSTS IN PUBLIC SECTOR BANKS SS

Bank Jobs: ప్రభుత్వ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ జాబ్స్‌... దరఖాస్తుకు వారమే గడువు

IBPS Clerk Recruitment 2019 | మీరు బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి కోచింగ్ తీసుకుంటున్నారా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీ చేపట్టింది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. దరఖాస్తుకు వారం రోజులే గడువు ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.