రాత పరీక్షలో టైర్-1, టైర్-2 ఉంటాయి. టైర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ తదితర సబ్జెక్టుల నుంచి క్వశ్చన్లు అడుగుతారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షను గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది.