3. మొత్తం 292 ఖాళీలు ఉండగా అందులో డిప్యూటీ డైరెక్టర్ / టెక్- 2, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్- 2, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 1, సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 6, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్- 10, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-1 / ఎగ్జిక్యూటీవ్- 54, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2 / ఎగ్జిక్యూటీవ్- 55 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వీటితో పాటు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 12, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (జనరల్)- 10, పర్సనల్ అసిస్టెంట్- 10, రీసెర్చ్ అసిస్టెంట్- 1, అకౌంటెంట్- 24, ఫీమేల్ స్టాఫ్ నర్స్- 1, కేర్ టేకర్- 4, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 / ఎగ్జిక్యూటీవ్- 26, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 (మోటార్ ట్రాన్స్పోర్ట్)- 12, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 2 (మోటార్ ట్రాన్స్పోర్ట్)- 12, సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్)- 15, హల్వాయ్ కమ్ కుక్- 11, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గన్మెన్)- 24 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)