Home » photogallery » jobs »

IARI RECRUITMENT 2022 INDIAN AGRICULTURAL RESEARCH INSTITUTE INVITES APPLICATIONS FOR 641 POSTS INCLUDES 25 VACANCIES IN HYDERABAD KNOW HOW TO APPLY SS

IARI Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్... టెన్త్ పాస్ అయితే చాలు

IARI Recruitment 2022 | కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) దేశవ్యాప్తంగా 641 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.