IAF Recruitment 2021: టెన్త్, ఇంటర్ పాస్ అయినవారికి ఐఏఎఫ్‌లో 255 జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

IAF Recruitment 2021 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF మొత్తం 255 ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.