IAF Recruitment 2021: ఎయిర్‌ఫోర్స్‌లో 334 జాబ్స్... హైదరాబాద్‌లో ట్రైనింగ్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

IAF AFCAT 2 Recruitment 2021 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF మొత్తం 334 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.